Telangana History

Telangana History relates to ancient, medieval, modern, and After a new state formation.

Shoebullah Khan – షోయబ్ ఉల్లా ఖాన్ | A Fearless Journalist Of The decade

Shoebullah Khan History In Telugu అక్షరాన్ని అగ్నికణంగా మలిచి హైదరాబాద్ సంస్థానంలోని దొరలు, దేశ్ ముఖ్ లు, రజాకార్లు సాగిస్తున ఆగడాలను, నిజాం నియంత్రృత్వ పరిపాలనను సవాల్ చేస్తూ నిప్పుకణివంటి అక్షరాలతో నిజాం గుండెల్లో దడపుట్టించిన అక్షరవీరుడు షోయబ్ ఉల్లా ఖాన్. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి ఉద్యమ, స్వాతంత్ర్య సమరచరిత్రలో ప్రముఖపాత్ర పోషించిన షోయబ్, నిజాం ప్రభుత్వం పత్రికలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న రోజుల్లోనే ప్రభుత్వ దమనకాండలకి వ్యతిరేకంగా వార్తా ప్రచురణలు చేయడానికి ఎవరూ సాహసించని […]

Shoebullah Khan – షోయబ్ ఉల్లా ఖాన్ | A Fearless Journalist Of The decade Read More »

Ramji Gond – A True Telangana Hero

Ramji Gond History in Telugu మధ్య భారతదేశం లోని ప్రాంతమైన గోండ్వానాలో భాగంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఆదివాసీ తెగకు చెందిన గోండు కుటుంబంలో రాంజీ గోండ్ జన్మించాడు. ఆనాటి నిజాం నిరంకుశత్వ పాలనకు, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి నిర్మల్, ఆదిలాబాలతో కూడిన అసిఫాబాదను కేంద్రంగా చేసుకొని కొంతకాలం రాజ్యపాలన చేపట్టాడు. అప్పట్లో ఈ రాజ్యాన్ని జనగావ్ గా పిలిచేవారు. దీనికి ఆనుకున్న ఉన్న

Ramji Gond – A True Telangana Hero Read More »

Ananthagiri Temple History In telugu – Know The interesting Facts

ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికతల సిరి… అనంతగిరి అనంతానంత దేవేశ అనంత ఫలదాయక | అనంత దుఃఖనాశాయ అనంతాయ నమోనమః || Lord Anantha Padmanabha Swamy Temple అని శరణువేడిన భక్తులను అనుగ్రహిస్తూ వారి పాలిట కల్పతరువుగా శ్రీమహావిష్ణువు స్వయంభూ సాలగ్రామ శిలా రూపంలో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభుడుగా వెలసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం అనంతగిరి. మిగతా అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో లాగా శేషతల్పంపై పవళించినట్లుగా కాకుండా స్వామివారు ఇక్కడ సంపూర్ణ సాలగ్రామ శిలారూపంలో మాత్రమే దర్శనమిస్తారు.తెలంగాణ

Ananthagiri Temple History In telugu – Know The interesting Facts Read More »

srisailam temple history

Unknown And Real Facts About Srisailam Temple History In Telugu

ఆదియోగి…ఆదిపరాశక్తులు ఒకేచోట నెలకొన్న పవిత్ర క్షేత్రమే శ్రీశైలం శంభో శంకర పరమశివుడు మల్లికార్జునుడుగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువుదీరిన శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గలదు. ఈ పూణ్యక్షేత్రాన్ని భూలోక కైలాసంగా కూడా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మికతకు నెలవుగా ఉండే ఈ క్షేత్రం పర్యాటక పరంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, కృష్ణానది ఒడ్డున జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట నెలకొని ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగంగా పరమశివుడు,

Unknown And Real Facts About Srisailam Temple History In Telugu Read More »

Charminar History In Telugu And English

హైదరాబాద్ ఘన చరిత్రకు నిదర్శనం చార్మినార్ హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తు వచ్చేది చార్మినార్. ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే కట్టడంగా చార్మినార్ ప్రపంచ ప్రసిద్ది చెందింది. గోల్కొండ నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో క్రీ.శ. 1591 లో హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ నిర్మాణం జరిగింది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీల కాలం నాటి వాస్తు శైలిని, కళా నైపుణ్యాన్ని చార్మినార్ ప్రతిబింబిస్తుంది. అప్పట్లో ప్రబలిన భయంకర ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్‌ను

Charminar History In Telugu And English Read More »

Thousand Pillar Temple History In Telugu and English

కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో కలదు. కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు (ఇతడే మొదటి ప్రతాపరుద్రుడు, కాకతి రుద్రుడు) క్రీ.శ.1163 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడి పేరుమీదగానే ఈ ఆలయం రుద్రేశ్వర దేవాలయంగా ప్రసిద్ది చెందింది. ఇందులో లింగ రూపంలో ఉన్న రుద్రేశ్వర దేవుడితో పాటు విష్ణు భగవానుడు, సూర్యదేవుడు కూడా కొలువై ఉంటారు. మండపానికి మూడు వైపులా మూడు గర్భగుడులుండడం వలన ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా పిలుస్తారు. వేయిస్తంభాలు

Thousand Pillar Temple History In Telugu and English Read More »

Burgula Ramakrishna Rao Biography In Telugu | Hyd State First Chief Minister

నిజాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు సుప్రసిద్ధులు. నిజాం రాష్ట్ర తొలి మరియు చివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే కావడం విశేషం. రెండు వందల యేడుల నుంచి చిమ్మచీకటుల మ్రగ్గి వెలుతురు రేక గననిమాకు, ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి వీవు,కీర్తనీయ! బూర్గుల రామకృష్ణరాయ! `మహాకవి డా. దాశరథి జననం: పురుగుల రామకృష్ణారావు గారు 1899 మార్చ్ 13 మహాబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గర పడకల్లు గ్రామంలో రంగనాయకమ్మ , నర్సింగారావు దంపతులకు జన్మించారు బూర్గుల

Burgula Ramakrishna Rao Biography In Telugu | Hyd State First Chief Minister Read More »

Gond tribe History In Telugu And English

భారతదేశంలో గల అతి పెద్ద గిరిజన తెగలలో గోండు తెగ ఒకటి Gond Tribe History In Telugu తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గోండు జనాభా ఎక్కువగా ఉటారు. వీరిని రాజగోండ్లు అనికూడా పిలుస్తారు. అయితే రాజగోండ్లు గోండు అనే అతి పెద్ద తెగలో ఒక వర్గంవారు మాత్రమే. భారతదేశంలో గల అతి పెద్ద గిరిజన తెగలలో గోండు తెగ ఒకటి. వీరి నివాస ప్రాంతాన్ని గోండ్వానాగా వ్యవహరిస్తారు. ఐరోపా వాస్తవ్యుడయిన

Gond tribe History In Telugu And English Read More »

Telangana Festivals – తెలంగాణ జాతరలు

ఏడుపాయల జాతర నాగోబా జాతర (ఇంద్రవెల్లి) వేలాల జాతర సిద్దులగుట్ట జాతర సమ్మక్క సారక్క జాతర అయినవోలు జాతర కొరివి జాతర నల్లకొండ జాతర కొమురవెల్లి జాతర తుల్జా భవాని జాతర కురుమూర్తి జాతర గద్వాల్ జాతర మల్దగల్ జాతర మన్నెంకొండ జాతర చేవెళ్ల జాతర జోగినాథుని జాతర కేతకి సంగమేశ్వర స్వామి జాతర కొమురవెల్లి జాతర : వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం సంవత్సరాది రోజులలో మల్లన్న దేవుని జాతర

Telangana Festivals – తెలంగాణ జాతరలు Read More »

Satavahana Dynasty In Telugu – శాతవాహన రాజ్యం (క్రీ . పూ 220 – క్రీ . శ 225)

Satavahana Dynasty In Telugu – శాతవాహనుల గురించి అంశాలు తెలంగాణ ప్రాచీన చరిత్ర లో  చాలా ముఖ్యమైనది. వివిధ పోటీ పరీక్షల్లో కనీసం 5 నుంచి 6 మార్కులు వచ్చే అవకాశం ఉన్న చాప్టర్. ముఖ్యంగా ఆవిర్భావ విషయాలు, రాజులు & వారు వేయించిన శాసనాలు, వారి రాజకీయ వ్యవస్థ, వారి పరిపాలన పద్దతుల గురించి కచ్చితంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది.  తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశంగా  శాతవాహనులు ఖ్యాతి

Satavahana Dynasty In Telugu – శాతవాహన రాజ్యం (క్రీ . పూ 220 – క్రీ . శ 225) Read More »