Telangana History

Telangana History relates to ancient, medieval, modern, and After a new state formation.

Doddi Komaraiah – A Great Armed Struggle Hero

Doddi Komaraiah – తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆద్యుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య Doddi Komaraiah Story In Telugu తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల […]

Doddi Komaraiah – A Great Armed Struggle Hero Read More »

suddala hanumanthu

Suddala Hanumanthu – A Great Indian Poet

Suddala Hanumanthu – తెలంగాణ సాయుధ పోరాటానికి కలాన్ని, గళాన్ని అందించిన కవి సుద్దాల హనుమంతు Suddala Hanumanthu Story In Telugu తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన కలాన్నే ఆయుధంగా వాడి ప్రజా చైతన్యం కలగడానికి దోహదపడిన ప్రజలకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. జూన్ 6, 1908వ తేదీన నల్గొండ జిల్లాలోని పాలడుగు గ్రామంలో హనుమంతు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, బుచ్చిరాములు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన కళా వారసత్వం మరియు అంజయ్య నాటక

Suddala Hanumanthu – A Great Indian Poet Read More »

Bhagyareddy varma story in Telugu and English

Bhagyareddy Varma – ఆదిహిందూ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ BhagyaReddy Varma in Telugu హైదరాబాద్ రాజ్యంలో అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ దళితులను ఆదిహిందువులుగా గుర్తించాలని పోరాటం చేసినవారిలో భాగ్యరెడ్డి వర్మ ముఖ్యులు. 1888, మే 22వ తేదీన మాదరి వెకయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డివర్మ జన్మించారు. భాగ్యరెడ్డి వర్మ మొదటి పేరు మాదరి బాగయ్య. ఆరు నెల వయస్సున్నప్పుడు వారి కుటుంబ గురువు ఆయన పేరును భాగ్యరెడ్డిగా మార్చాడు. భాగ్యరెడ్డి చేసిన

Bhagyareddy varma story in Telugu and English Read More »

Telangana Bathukamma Festival – A Cultural & Floral Festival

Telagnana Bathukamma Festival in Telugu తెలంగాణ విశిష్టతను చాటే బతుకమ్మ పండుగ  తెలంగాణాలో స్త్రీలచే జరుపబడే ఏకైక పూల పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు దసరా పండుగకి రెండు రోజుల ముందు వరకు జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా గౌరీదేవిని పూజిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన  తరువాత తొలిసారిగా 2014 అక్టోబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను

Telangana Bathukamma Festival – A Cultural & Floral Festival Read More »

Rudramadevi – A Great History of Great King Like No Other

Rudramadevi History in Telugu తెలంగాణ తొలి మహిళా పాలకురాలు వీరనారి రుద్రమదేవి  దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో తెలంగాణను పరిపాలించిన మొదటి మహిళా పాలకురాలిగా రుద్రమదేవి ఘనత వహించింది. జన్మతః స్త్రీ అయినప్పటికీ పురుష వేషధారణ ధరించి రుద్రదేవ మహారాజు అనే పేరుతో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించి గొప్ప పరిపాలనాదక్షురాలుగా, యుద్ధనైపుణ్యాలను కలిగిన వీరనారిగా రుద్రమదేవి గణతికెక్కింది. గణపతిదేవ చక్రవర్తి, సోమాంబలు రుద్రమదేవి తల్లిదండ్రులు. కాకతీయ చక్రవర్తులలో ప్రముఖుడైన గణపతి దేవుడికి మగ సంతానం లేని

Rudramadevi – A Great History of Great King Like No Other Read More »

Ramappa Temple in Telugu – Unknown FACTS

కాకతీయుల కళావైభోగానికి నిదర్శనం రామప్ప దేవాలయం  తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరానికి సుమారుగా 70 కి.మీ. దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం నెలకొని ఉన్నది. అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ఉట్టిపడే ఈ దేవాలయ నిర్మాణం క్రీ.శ. 1213 సం||లో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని కాలంలో అతని సేనాని రేచర్ల రుద్రుని ఆధ్వర్యంలో జరిగింది. ఈ దేవాలయ ప్రధాన రూపశిల్పి అయిన ‘రామప్ప’ పేరుమీదుగానే ఈ ఆలయానికి ‘రామప్ప దేవాలయం’ అన్ని

Ramappa Temple in Telugu – Unknown FACTS Read More »

Ravi Narayana Reddy – A Great Lok sobha Leader

హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నిజాం రాజు వెన్నులో వణుకు పుట్టించిన పోరాట యోధుల్లో రావి నారాయణరెడ్డి ప్రముఖుడు. ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదప్రజల కష్టసుఖాలలో అనునిత్యం ప్రత్యక్షంగా మమేకమై వారితోనే తన జీవనాన్ని సాగించిన మహోన్నత వ్యక్తి రావినారాయణరెడ్డి. Ravi Narayana Reddy Biography in Telugu 1908 జూన్ 4వ తేదీన నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లి గ్రామంలో రావి నారాయణరెడ్డి జన్మించాడు. హైదరాబాద్ లోని నిజాం

Ravi Narayana Reddy – A Great Lok sobha Leader Read More »

alluri sitarama raju real life story

Alluri Sitarama Raju Story in Telugu and English – Unknown Facts

Alluri Sitarama Raju Story in English Alluri Sitarama Raju, who was popularly known as the hero of the Rampa movement, was born on July 4 1897, in Pandrangi of Visakha district to Venkata Rama Raju and Suryanarayanamma. There was propaganda that he was born in Mogallu (a village in West Godavari district) because his ancestors

Alluri Sitarama Raju Story in Telugu and English – Unknown Facts Read More »

Komaram Bheem Story in Telugu & English – A Forgotten Adivasi Leader

In this article you’ll explore the real-life story of great A Forgotten – Great Adivasi Leader “Komaram Bheem” in regional language Telugu and English as well. Komaram Bheem Story in Telugu నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్‌లోని జోడేఘాట్ అటవీ ప్రాంతంలో గిరిజన గోండు తెగకు చెందిన చిన్నూ, సోమ్ బాయి దంపతులకు 22 అక్టోబర్, 1901వ తేదీన కొమురం భీమ్ జన్మించాడు.

Komaram Bheem Story in Telugu & English – A Forgotten Adivasi Leader Read More »

chakali ilammna real life story in telugu

Chakali Ilamma Real Life Story – భూస్వాములనెదిరించిన ధీరవనిత చాకలి ఐలమ్మ

ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామ వాస్తవ్యులైన ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు ఐలమ్మ జన్మించింది. పదకొండు సంవత్సరాల చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వివాహం అయిన తరువాత ఐలమ్మ పేరు చిట్యాల ఐలమ్మగా మారింది. వృత్తిపరంగా రజక కులానికి చెందిన వనిత కావడంతో తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి ఈమె పేరు చాకలి ఐలమ్మగా ప్రాచుర్యం పొందింది. ఐలమ్మ చేసిన భూస్వామ్య

Chakali Ilamma Real Life Story – భూస్వాములనెదిరించిన ధీరవనిత చాకలి ఐలమ్మ Read More »