Charminar History In Telugu And English
హైదరాబాద్ ఘన చరిత్రకు నిదర్శనం చార్మినార్ హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తు వచ్చేది చార్మినార్. ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే కట్టడంగా చార్మినార్ ప్రపంచ ప్రసిద్ది చెందింది. గోల్కొండ నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో క్రీ.శ. 1591 లో హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ నిర్మాణం జరిగింది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీల కాలం నాటి వాస్తు శైలిని, కళా నైపుణ్యాన్ని చార్మినార్ ప్రతిబింబిస్తుంది. అప్పట్లో ప్రబలిన భయంకర ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్‌ను …