Telangana Tourism

Telangana Tourism

nagarjuna sagar dam features

Unveiling the Secrets of Nagarjuna Sagar Dam: A Must-Visit Tourist Spot!

Located in Nalgonda District, the Nagarjuna Sagar Dam is built across the River Krishna and is the world’s largest masonry dam. It is protected with 26 gates measuring 124.663m in height and has a storage capacity of nearly 11,472 million cubic metres, providing irrigation for 9.81 lac acres of land. The Nagarjuna Sgar dam, which …

Unveiling the Secrets of Nagarjuna Sagar Dam: A Must-Visit Tourist Spot! Read More »

vemulawada temple history in telugu

Vemulawada Temple History – Sri Raja Rajeshwara Swamy Devastanam

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదియోగి పరమశివుడు శ్రీ రాజరాజేశ్వరస్వామిగా కొలువుదీరిన పరమ పవిత్ర క్షేత్రమే శ్రీరాజరాజేశ్వరాలయం. ఈశ్వరుడి పరమభక్తులు ఇక్కడి స్వామిని ఇష్టపూర్వకంగా రాజన్న అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ కాశీగా కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. పూర్వం ఈ ఆలయాన్ని లేములవాడ అనీ, లేంబాల వాటిక అని పిలిచేవారనడానికి ఇక్కడ గల శాసనాలే సాక్షంగా నిలుస్తున్నాయి. శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో శివుడు “నీల లోహిత …

Vemulawada Temple History – Sri Raja Rajeshwara Swamy Devastanam Read More »

Mutyala Dhara Waterfalls in telangana

Mutyala Dhara Waterfalls – unknown Nature Pearl of Telangana

Surrounded by green trees.. Chirping tunes of birds.. High mountains… From the middle of them the Mutyala Dhara waterfalls gushes like milk. It sounds like you just want to see it.. Yes, who doesn’t like waterfalls and green trees. This waterfall is located in Telangana. If you are a TREKKING LOVER, then this would be …

Mutyala Dhara Waterfalls – unknown Nature Pearl of Telangana Read More »

Ananthagiri Temple History In telugu – Know The interesting Facts

ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికతల సిరి… అనంతగిరి అనంతానంత దేవేశ అనంత ఫలదాయక | అనంత దుఃఖనాశాయ అనంతాయ నమోనమః || Lord Anantha Padmanabha Swamy Temple అని శరణువేడిన భక్తులను అనుగ్రహిస్తూ వారి పాలిట కల్పతరువుగా శ్రీమహావిష్ణువు స్వయంభూ సాలగ్రామ శిలా రూపంలో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభుడుగా వెలసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం అనంతగిరి. మిగతా అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో లాగా శేషతల్పంపై పవళించినట్లుగా కాకుండా స్వామివారు ఇక్కడ సంపూర్ణ సాలగ్రామ శిలారూపంలో మాత్రమే దర్శనమిస్తారు.తెలంగాణ …

Ananthagiri Temple History In telugu – Know The interesting Facts Read More »

srisailam temple history

Unknown And Real Facts About Srisailam Temple History In Telugu

ఆదియోగి…ఆదిపరాశక్తులు ఒకేచోట నెలకొన్న పవిత్ర క్షేత్రమే శ్రీశైలం శంభో శంకర పరమశివుడు మల్లికార్జునుడుగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువుదీరిన శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గలదు. ఈ పూణ్యక్షేత్రాన్ని భూలోక కైలాసంగా కూడా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మికతకు నెలవుగా ఉండే ఈ క్షేత్రం పర్యాటక పరంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, కృష్ణానది ఒడ్డున జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట నెలకొని ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగంగా పరమశివుడు, …

Unknown And Real Facts About Srisailam Temple History In Telugu Read More »

Charminar History In Telugu And English

హైదరాబాద్ ఘన చరిత్రకు నిదర్శనం చార్మినార్ హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తు వచ్చేది చార్మినార్. ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే కట్టడంగా చార్మినార్ ప్రపంచ ప్రసిద్ది చెందింది. గోల్కొండ నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో క్రీ.శ. 1591 లో హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ నిర్మాణం జరిగింది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీల కాలం నాటి వాస్తు శైలిని, కళా నైపుణ్యాన్ని చార్మినార్ ప్రతిబింబిస్తుంది. అప్పట్లో ప్రబలిన భయంకర ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్‌ను …

Charminar History In Telugu And English Read More »

10 Unknown facts About Sri Ram Sagar Project in Telangana State

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాలకు జీవనాడిగా పిలువబడే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించిన బహుళార్ధసాధక ఆనకట్ట. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జూలై 26, 1963న శంకుస్థాపన చేశారు. కాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తవడానికి సుమారు 20 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో దీనికి పోచంపాడు ప్రాజెక్ట్ అనే పేరుండేది. …

10 Unknown facts About Sri Ram Sagar Project in Telangana State Read More »

Thousand Pillar Temple History In Telugu and English

కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో కలదు. కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు (ఇతడే మొదటి ప్రతాపరుద్రుడు, కాకతి రుద్రుడు) క్రీ.శ.1163 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడి పేరుమీదగానే ఈ ఆలయం రుద్రేశ్వర దేవాలయంగా ప్రసిద్ది చెందింది. ఇందులో లింగ రూపంలో ఉన్న రుద్రేశ్వర దేవుడితో పాటు విష్ణు భగవానుడు, సూర్యదేవుడు కూడా కొలువై ఉంటారు. మండపానికి మూడు వైపులా మూడు గర్భగుడులుండడం వలన ఈ ఆలయాన్ని త్రికూటాలయంగా పిలుస్తారు. వేయిస్తంభాలు …

Thousand Pillar Temple History In Telugu and English Read More »

Yadagirigutta Temple History – పంచ నారసింహ క్షేత్రం… యాదాద్రి దేవాలయం

కృతయుగంలో శరణువేడిన భక్తుడిని రక్షించడానికి స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన శ్రీమన్నారాయణుడు, కలియుగంలో మరో భక్తుడి కోరిక మేరకు యాదగిరిగుట్టపై స్వయంభువుగా వెలిసి పంచ నారసింహ రూపాల్లో తన భక్తులకు దర్శనం ఇస్తున్నాడు స్వామి. యుగాలు మారినా తనను నమ్మిన భక్తుల వెన్నంటి ఉండి అనునిత్యం వారి యోగక్షేమాలు చూస్తూ…తానే సర్వస్వం అని నమ్మిన వారికి అభయాన్నిస్తూ దివ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో కొలువై ఉన్నాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి. తెలంగాణలో ఈ క్షేత్రం యాదగిరి గుట్టగా బహుళ ప్రాచుర్యం పొందింది. …

Yadagirigutta Temple History – పంచ నారసింహ క్షేత్రం… యాదాద్రి దేవాలయం Read More »

Kondagattu Anjaneya Swamy temple history

Kondagattu Anjaneya Swamy Temple History – Best Time To Visit

Kondagattu Anjaneya Swamy Temple మహావృక్షాల ఆవరణలో ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రశాంతమైన వాతావరణంలో కోరంద పొదల మధ్యలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడి దాసశ్రేష్టుడయిన శ్రీఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిసి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలువు దీరిన మహిమాన్వితమైన క్షేత్రమే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర కలిగి ఉన్నది. ఈ స్వామిని భక్తులు కొండగట్టు అంజన్నగా కూడా పూజిస్తారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మల్యాల …

Kondagattu Anjaneya Swamy Temple History – Best Time To Visit Read More »