Koya Tribe – History And Culture
Koya Tribe History In Telugu తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి, పెద్దపల్లి, మంథని, మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి, శబరినది పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వీరు ఆస్టరాయిడ్ ఉపజాతికి చెందినవారుగా కనిపిస్తారు. వీరి మాతృభాష కోయతూర్ భాష కాగా వీరు తెలుగును కూడా మాట్లాడతారు. కొండల మీద నివసించే వారిని గట్టుకోయ లేదా రాచకోయలనీ; నదీ పరీవాహక ప్రాంతాలు, వాగులు, వంకల పరిసర ప్రాంతాల్లో …