Koya Tribe – History And Culture

Koya Tribe History In Telugu తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి, పెద్దపల్లి, మంథని, మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి, శబరినది పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వీరు ఆస్టరాయిడ్ ఉపజాతికి చెందినవారుగా కనిపిస్తారు. వీరి మాతృభాష కోయతూర్ భాష కాగా వీరు తెలుగును కూడా మాట్లాడతారు. కొండల మీద నివసించే వారిని గట్టుకోయ లేదా రాచకోయలనీ; నదీ పరీవాహక ప్రాంతాలు, వాగులు, వంకల పరిసర ప్రాంతాల్లో …

Koya Tribe – History And Culture Read More »

Shoebullah Khan – షోయబ్ ఉల్లా ఖాన్ | A Fearless Journalist Of The decade

Shoebullah Khan History In Telugu అక్షరాన్ని అగ్నికణంగా మలిచి హైదరాబాద్ సంస్థానంలోని దొరలు, దేశ్ ముఖ్ లు, రజాకార్లు సాగిస్తున ఆగడాలను, నిజాం నియంత్రృత్వ పరిపాలనను సవాల్ చేస్తూ నిప్పుకణివంటి అక్షరాలతో నిజాం గుండెల్లో దడపుట్టించిన అక్షరవీరుడు షోయబ్ ఉల్లా ఖాన్. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి ఉద్యమ, స్వాతంత్ర్య సమరచరిత్రలో ప్రముఖపాత్ర పోషించిన షోయబ్, నిజాం ప్రభుత్వం పత్రికలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న రోజుల్లోనే ప్రభుత్వ దమనకాండలకి వ్యతిరేకంగా వార్తా ప్రచురణలు చేయడానికి ఎవరూ సాహసించని …

Shoebullah Khan – షోయబ్ ఉల్లా ఖాన్ | A Fearless Journalist Of The decade Read More »

Ramji Gond – A True Telangana Hero

Ramji Gond History in Telugu మధ్య భారతదేశం లోని ప్రాంతమైన గోండ్వానాలో భాగంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఆదివాసీ తెగకు చెందిన గోండు కుటుంబంలో రాంజీ గోండ్ జన్మించాడు. ఆనాటి నిజాం నిరంకుశత్వ పాలనకు, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి నిర్మల్, ఆదిలాబాలతో కూడిన అసిఫాబాదను కేంద్రంగా చేసుకొని కొంతకాలం రాజ్యపాలన చేపట్టాడు. అప్పట్లో ఈ రాజ్యాన్ని జనగావ్ గా పిలిచేవారు. దీనికి ఆనుకున్న ఉన్న …

Ramji Gond – A True Telangana Hero Read More »

Vemulawada Temple History – Sri Raja Rajeshwara Swamy Devastanam

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదియోగి పరమశివుడు శ్రీ రాజరాజేశ్వరస్వామిగా కొలువుదీరిన పరమ పవిత్ర క్షేత్రమే శ్రీరాజరాజేశ్వరాలయం. ఈశ్వరుడి పరమభక్తులు ఇక్కడి స్వామిని ఇష్టపూర్వకంగా రాజన్న అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ కాశీగా కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. పూర్వం ఈ ఆలయాన్ని లేములవాడ అనీ, లేంబాల వాటిక అని పిలిచేవారనడానికి ఇక్కడ గల శాసనాలే సాక్షంగా నిలుస్తున్నాయి. శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో శివుడు “నీల లోహిత …

Vemulawada Temple History – Sri Raja Rajeshwara Swamy Devastanam Read More »

Mutyala Dhara Waterfalls in telangana

Mutyala Dhara Waterfalls – unknown Nature Pearl of Telangana

Surrounded by green trees.. Chirping tunes of birds.. High mountains… From the middle of them the Mutyala Dhara waterfalls gushes like milk. It sounds like you just want to see it.. Yes, who doesn’t like waterfalls and green trees. This waterfall is located in Telangana. If you are a TREKKING LOVER, then this would be …

Mutyala Dhara Waterfalls – unknown Nature Pearl of Telangana Read More »

Telangana SCERT Books – How To download (1st to 10th class Text Books)

SCERT stands for State Council of Educational Research and Training department is actually involved in proper functioning of the State Academic wing of Department of School of Education and Academic depeartment in the preparation of textbooks, syllabus and other study materials for primary, secondary, upper primary and other systems of eduction. SCERT Telangana Text Books …

Telangana SCERT Books – How To download (1st to 10th class Text Books) Read More »

Ananthagiri Temple History In telugu – Know The interesting Facts

ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికతల సిరి… అనంతగిరి అనంతానంత దేవేశ అనంత ఫలదాయక | అనంత దుఃఖనాశాయ అనంతాయ నమోనమః || అని శరణువేడిన భక్తులను అనుగ్రహిస్తూ వారి పాలిట కల్పతరువుగా శ్రీమహావిష్ణువు స్వయంభూ సాలగ్రామ శిలా రూపంలో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభుడుగా వెలసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం అనంతగిరి. మిగతా అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో లాగా శేషతల్పంపై పవళించినట్లుగా కాకుండా స్వామివారు ఇక్కడ సంపూర్ణ సాలగ్రామ శిలారూపంలో మాత్రమే దర్శనమిస్తారు.తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో గల ఈ …

Ananthagiri Temple History In telugu – Know The interesting Facts Read More »

srisailam temple history

Unknown And Real Facts About Srisailam Temple History In Telugu

ఆదియోగి…ఆదిపరాశక్తులు ఒకేచోట నెలకొన్న పవిత్ర క్షేత్రమే శ్రీశైలం శంభో శంకర పరమశివుడు మల్లికార్జునుడుగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువుదీరిన శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గలదు. ఈ పూణ్యక్షేత్రాన్ని భూలోక కైలాసంగా కూడా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మికతకు నెలవుగా ఉండే ఈ క్షేత్రం పర్యాటక పరంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, కృష్ణానది ఒడ్డున జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట నెలకొని ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగంగా పరమశివుడు, …

Unknown And Real Facts About Srisailam Temple History In Telugu Read More »

Charminar History In Telugu And English

హైదరాబాద్ ఘన చరిత్రకు నిదర్శనం చార్మినార్ హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తు వచ్చేది చార్మినార్. ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే కట్టడంగా చార్మినార్ ప్రపంచ ప్రసిద్ది చెందింది. గోల్కొండ నవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో క్రీ.శ. 1591 లో హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ నిర్మాణం జరిగింది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీల కాలం నాటి వాస్తు శైలిని, కళా నైపుణ్యాన్ని చార్మినార్ ప్రతిబింబిస్తుంది. అప్పట్లో ప్రబలిన భయంకర ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్‌ను …

Charminar History In Telugu And English Read More »

10 Unknown facts About Sri Ram Sagar Project in Telangana State

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాలకు జీవనాడిగా పిలువబడే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించిన బహుళార్ధసాధక ఆనకట్ట. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జూలై 26, 1963న శంకుస్థాపన చేశారు. కాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తవడానికి సుమారు 20 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో దీనికి పోచంపాడు ప్రాజెక్ట్ అనే పేరుండేది. …

10 Unknown facts About Sri Ram Sagar Project in Telangana State Read More »