Real Life Stories

Exploring the Legacy of Telangana Freedom Fighters

Telangana, a region in India, has a rich history of struggle and rebellion against oppression. The fight for Telangana’s independence was spearheaded by many brave freedom fighters who have left behind an enduring legacy. In this article, we will explore the historical context, key figures, and impact of this movement on Indian history. The Historical …

Exploring the Legacy of Telangana Freedom Fighters Read More »

Konda Reddis – History & Lifestyle

ఆదిమజాతులుగా గుర్తించిన వారిలో వీరు మొదటివారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గల గోదావరి నది పరివాహక ప్రాంతంలో వీరు నివసిస్తుంటారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తూ జీవనం సాగించడం వలన వీరిని కొండరెడ్లని, హీల్ రెడ్లని, రాచరెడ్లని, పాండవరెడ్లని రకరకాల పేర్లతో పిలుస్తారు. వీరు తెలుగు భాషలోనే మాట్లాడుతారు. గడ్డితోను, తాటాకులతోనూ కప్పిఉండే చిన్న చిన్న గృహాల్లో వీరు నివసిస్తారు. అడవిలో లభించే వెదురు బొంగులతో గృహాలను నిర్మించుకుంటారు. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. …

Konda Reddis – History & Lifestyle Read More »

Shoebullah Khan – షోయబ్ ఉల్లా ఖాన్ | A Fearless Journalist Of The decade

Shoebullah Khan History In Telugu అక్షరాన్ని అగ్నికణంగా మలిచి హైదరాబాద్ సంస్థానంలోని దొరలు, దేశ్ ముఖ్ లు, రజాకార్లు సాగిస్తున ఆగడాలను, నిజాం నియంత్రృత్వ పరిపాలనను సవాల్ చేస్తూ నిప్పుకణివంటి అక్షరాలతో నిజాం గుండెల్లో దడపుట్టించిన అక్షరవీరుడు షోయబ్ ఉల్లా ఖాన్. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి ఉద్యమ, స్వాతంత్ర్య సమరచరిత్రలో ప్రముఖపాత్ర పోషించిన షోయబ్, నిజాం ప్రభుత్వం పత్రికలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న రోజుల్లోనే ప్రభుత్వ దమనకాండలకి వ్యతిరేకంగా వార్తా ప్రచురణలు చేయడానికి ఎవరూ సాహసించని …

Shoebullah Khan – షోయబ్ ఉల్లా ఖాన్ | A Fearless Journalist Of The decade Read More »

Ramji Gond – A True Telangana Hero

Ramji Gond History in Telugu మధ్య భారతదేశం లోని ప్రాంతమైన గోండ్వానాలో భాగంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో ఆదివాసీ తెగకు చెందిన గోండు కుటుంబంలో రాంజీ గోండ్ జన్మించాడు. ఆనాటి నిజాం నిరంకుశత్వ పాలనకు, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి నిర్మల్, ఆదిలాబాలతో కూడిన అసిఫాబాదను కేంద్రంగా చేసుకొని కొంతకాలం రాజ్యపాలన చేపట్టాడు. అప్పట్లో ఈ రాజ్యాన్ని జనగావ్ గా పిలిచేవారు. దీనికి ఆనుకున్న ఉన్న …

Ramji Gond – A True Telangana Hero Read More »

Burgula Ramakrishna Rao Biography In Telugu | Hyd State First Chief Minister

నిజాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు సుప్రసిద్ధులు. నిజాం రాష్ట్ర తొలి మరియు చివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే కావడం విశేషం. రెండు వందల యేడుల నుంచి చిమ్మచీకటుల మ్రగ్గి వెలుతురు రేక గననిమాకు, ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి వీవు,కీర్తనీయ! బూర్గుల రామకృష్ణరాయ! `మహాకవి డా. దాశరథి జననం: పురుగుల రామకృష్ణారావు గారు 1899 మార్చ్ 13 మహాబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గర పడకల్లు గ్రామంలో రంగనాయకమ్మ , నర్సింగారావు దంపతులకు జన్మించారు బూర్గుల …

Burgula Ramakrishna Rao Biography In Telugu | Hyd State First Chief Minister Read More »

Doddi Komaraiah – A Great Armed Struggle Hero

Doddi Komaraiah – తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆద్యుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య Doddi Komaraiah Story In Telugu తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల …

Doddi Komaraiah – A Great Armed Struggle Hero Read More »

suddala hanumanthu

Suddala Hanumanthu – A Great Indian Poet

Suddala Hanumanthu – తెలంగాణ సాయుధ పోరాటానికి కలాన్ని, గళాన్ని అందించిన కవి సుద్దాల హనుమంతు Suddala Hanumanthu in Telugu – History & Interesting Facts తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన కలాన్నే ఆయుధంగా వాడి ప్రజా చైతన్యం కలగడానికి దోహదపడిన ప్రజలకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. జూన్ 6, 1908వ తేదీన నల్గొండ జిల్లాలోని పాలడుగు గ్రామంలో హనుమంతు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, బుచ్చిరాములు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన కళా …

Suddala Hanumanthu – A Great Indian Poet Read More »

Bhagyareddy varma story in Telugu and English

Bhagyareddy Varma – ఆదిహిందూ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ BhagyaReddy Varma in Telugu హైదరాబాద్ రాజ్యంలో అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ దళితులను ఆదిహిందువులుగా గుర్తించాలని పోరాటం చేసినవారిలో భాగ్యరెడ్డి వర్మ ముఖ్యులు. 1888, మే 22వ తేదీన మాదరి వెకయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డివర్మ జన్మించారు. భాగ్యరెడ్డి వర్మ మొదటి పేరు మాదరి బాగయ్య. ఆరు నెల వయస్సున్నప్పుడు వారి కుటుంబ గురువు ఆయన పేరును భాగ్యరెడ్డిగా మార్చాడు. భాగ్యరెడ్డి చేసిన …

Bhagyareddy varma story in Telugu and English Read More »

Rudramadevi – A Great History of Great King Like No Other

Rudramadevi History in Telugu తెలంగాణ తొలి మహిళా పాలకురాలు వీరనారి రుద్రమదేవి  దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో తెలంగాణను పరిపాలించిన మొదటి మహిళా పాలకురాలిగా రుద్రమదేవి ఘనత వహించింది. జన్మతః స్త్రీ అయినప్పటికీ పురుష వేషధారణ ధరించి రుద్రదేవ మహారాజు అనే పేరుతో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించి గొప్ప పరిపాలనాదక్షురాలుగా, యుద్ధనైపుణ్యాలను కలిగిన వీరనారిగా రుద్రమదేవి గణతికెక్కింది. గణపతిదేవ చక్రవర్తి, సోమాంబలు రుద్రమదేవి తల్లిదండ్రులు. కాకతీయ చక్రవర్తులలో ప్రముఖుడైన గణపతి దేవుడికి మగ సంతానం లేని …

Rudramadevi – A Great History of Great King Like No Other Read More »

Ravi Narayana Reddy – A Great Lok sobha Leader

హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నిజాం రాజు వెన్నులో వణుకు పుట్టించిన పోరాట యోధుల్లో రావి నారాయణరెడ్డి ప్రముఖుడు. ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదప్రజల కష్టసుఖాలలో అనునిత్యం ప్రత్యక్షంగా మమేకమై వారితోనే తన జీవనాన్ని సాగించిన మహోన్నత వ్యక్తి రావినారాయణరెడ్డి. Ravi Narayana Reddy Biography in Telugu 1908 జూన్ 4వ తేదీన నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లి గ్రామంలో రావి నారాయణరెడ్డి జన్మించాడు. హైదరాబాద్ లోని నిజాం …

Ravi Narayana Reddy – A Great Lok sobha Leader Read More »