G. PRASHANTH KUMAR

G Prashanth Kumar is a Freelance Telugu Content writer. He has 10+ years of experience in Telugu content writing and proof reading.

Yadagirigutta Temple History – పంచ నారసింహ క్షేత్రం… యాదాద్రి దేవాలయం

కృతయుగంలో శరణువేడిన భక్తుడిని రక్షించడానికి స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన శ్రీమన్నారాయణుడు, కలియుగంలో మరో భక్తుడి కోరిక మేరకు యాదగిరిగుట్టపై స్వయంభువుగా వెలిసి పంచ నారసింహ రూపాల్లో తన భక్తులకు దర్శనం ఇస్తున్నాడు స్వామి. యుగాలు మారినా తనను నమ్మిన భక్తుల వెన్నంటి ఉండి అనునిత్యం వారి యోగక్షేమాలు చూస్తూ…తానే సర్వస్వం అని నమ్మిన వారికి అభయాన్నిస్తూ దివ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో కొలువై ఉన్నాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి. తెలంగాణలో ఈ క్షేత్రం యాదగిరి గుట్టగా బహుళ ప్రాచుర్యం పొందింది. […]

Yadagirigutta Temple History – పంచ నారసింహ క్షేత్రం… యాదాద్రి దేవాలయం Read More »

Kondagattu Anjaneya Swamy temple history

Kondagattu Anjaneya Swamy Temple History – Best Time To Visit

Kondagattu Anjaneya Swamy Temple మహావృక్షాల ఆవరణలో ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రశాంతమైన వాతావరణంలో కోరంద పొదల మధ్యలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడి దాసశ్రేష్టుడయిన శ్రీఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిసి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలువు దీరిన మహిమాన్వితమైన క్షేత్రమే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర కలిగి ఉన్నది. ఈ స్వామిని భక్తులు కొండగట్టు అంజన్నగా కూడా పూజిస్తారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మల్యాల

Kondagattu Anjaneya Swamy Temple History – Best Time To Visit Read More »

Alampur Jogulamba Temple History – Know The Real Facts

తెలంగాణలోని జోగులాంబ-గద్వాల జిల్లాలో పవిత్ర తుంగభద్రా నదీ తీరాన శక్తి స్వరూపిణిగా కొలువై ఉన్న జోగులాంబ అమ్మవారి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠంగా, మహిమాన్వతమైన క్షేత్రంగా విరాజిల్లుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో గల అత్యంత పురాతన ప్రాచీన ఆలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. చారిత్రక పరంగా రాష్ట్రంలో గల శైవ క్షేత్రాలన్నింట్లో అలంపూర్ కు ఒక విశిష్టత కలదు. దక్షిణ కాశీగా, శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా ఈ క్షేత్రం వెలుగొందుతున్నది… పాల్కురికి

Alampur Jogulamba Temple History – Know The Real Facts Read More »

Gond tribe History In Telugu And English

భారతదేశంలో గల అతి పెద్ద గిరిజన తెగలలో గోండు తెగ ఒకటి Gond Tribe History In Telugu తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గోండు జనాభా ఎక్కువగా ఉటారు. వీరిని రాజగోండ్లు అనికూడా పిలుస్తారు. అయితే రాజగోండ్లు గోండు అనే అతి పెద్ద తెగలో ఒక వర్గంవారు మాత్రమే. భారతదేశంలో గల అతి పెద్ద గిరిజన తెగలలో గోండు తెగ ఒకటి. వీరి నివాస ప్రాంతాన్ని గోండ్వానాగా వ్యవహరిస్తారు. ఐరోపా వాస్తవ్యుడయిన

Gond tribe History In Telugu And English Read More »

History Of Kaleshwaram Temple

శంభో అంటూ భక్తులు స్మరించినంతనే సంతోషంగా వారి కోర్కెలు తీరుస్తూ భోళా శంకరుడిగా, ఆది యోగిగా పిలువబడే పరమశివుడు కాళేశ్వర ముక్తీశ్వరుడనే పేరుతో కొలువుదీరి భక్తి ముక్తులకు నెలువుగా ఉన్న ఆలయమే కాళేశ్వర దేవాలయం. అత్యంత మహిమాన్వితమైన ఈ దేవాలయం తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలో మారుమూల అటవీ ప్రదేశంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటుగా సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశంలో నెలకొని ఉన్నది. ఇక్కడ గోదావరి నదికి

History Of Kaleshwaram Temple Read More »

Doddi Komaraiah – A Great Armed Struggle Hero

Doddi Komaraiah – తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆద్యుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య Doddi Komaraiah Story In Telugu తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల

Doddi Komaraiah – A Great Armed Struggle Hero Read More »

suddala hanumanthu

Suddala Hanumanthu – A Great Indian Poet

Suddala Hanumanthu – తెలంగాణ సాయుధ పోరాటానికి కలాన్ని, గళాన్ని అందించిన కవి సుద్దాల హనుమంతు Suddala Hanumanthu Story In Telugu తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన కలాన్నే ఆయుధంగా వాడి ప్రజా చైతన్యం కలగడానికి దోహదపడిన ప్రజలకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. జూన్ 6, 1908వ తేదీన నల్గొండ జిల్లాలోని పాలడుగు గ్రామంలో హనుమంతు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, బుచ్చిరాములు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన కళా వారసత్వం మరియు అంజయ్య నాటక

Suddala Hanumanthu – A Great Indian Poet Read More »

Bhagyareddy varma story in Telugu and English

Bhagyareddy Varma – ఆదిహిందూ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ BhagyaReddy Varma in Telugu హైదరాబాద్ రాజ్యంలో అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ దళితులను ఆదిహిందువులుగా గుర్తించాలని పోరాటం చేసినవారిలో భాగ్యరెడ్డి వర్మ ముఖ్యులు. 1888, మే 22వ తేదీన మాదరి వెకయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డివర్మ జన్మించారు. భాగ్యరెడ్డి వర్మ మొదటి పేరు మాదరి బాగయ్య. ఆరు నెల వయస్సున్నప్పుడు వారి కుటుంబ గురువు ఆయన పేరును భాగ్యరెడ్డిగా మార్చాడు. భాగ్యరెడ్డి చేసిన

Bhagyareddy varma story in Telugu and English Read More »

Telangana Bathukamma Festival – A Cultural & Floral Festival

Telagnana Bathukamma Festival in Telugu తెలంగాణ విశిష్టతను చాటే బతుకమ్మ పండుగ  తెలంగాణాలో స్త్రీలచే జరుపబడే ఏకైక పూల పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు దసరా పండుగకి రెండు రోజుల ముందు వరకు జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా గౌరీదేవిని పూజిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన  తరువాత తొలిసారిగా 2014 అక్టోబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను

Telangana Bathukamma Festival – A Cultural & Floral Festival Read More »

Rudramadevi – A Great History of Great King Like No Other

Rudramadevi History in Telugu తెలంగాణ తొలి మహిళా పాలకురాలు వీరనారి రుద్రమదేవి  దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో తెలంగాణను పరిపాలించిన మొదటి మహిళా పాలకురాలిగా రుద్రమదేవి ఘనత వహించింది. జన్మతః స్త్రీ అయినప్పటికీ పురుష వేషధారణ ధరించి రుద్రదేవ మహారాజు అనే పేరుతో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించి గొప్ప పరిపాలనాదక్షురాలుగా, యుద్ధనైపుణ్యాలను కలిగిన వీరనారిగా రుద్రమదేవి గణతికెక్కింది. గణపతిదేవ చక్రవర్తి, సోమాంబలు రుద్రమదేవి తల్లిదండ్రులు. కాకతీయ చక్రవర్తులలో ప్రముఖుడైన గణపతి దేవుడికి మగ సంతానం లేని

Rudramadevi – A Great History of Great King Like No Other Read More »