Ramappa Temple in Telugu – Unknown FACTS

కాకతీయుల కళావైభోగానికి నిదర్శనం రామప్ప దేవాలయం  తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరానికి సుమారుగా 70 కి.మీ. దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం నెలకొని ఉన్నది. అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ఉట్టిపడే ఈ దేవాలయ నిర్మాణం క్రీ.శ. 1213 సం||లో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని కాలంలో అతని సేనాని రేచర్ల రుద్రుని ఆధ్వర్యంలో జరిగింది. ఈ దేవాలయ ప్రధాన రూపశిల్పి అయిన ‘రామప్ప’ పేరుమీదుగానే ఈ ఆలయానికి ‘రామప్ప దేవాలయం’ అన్ని […]

Ramappa Temple in Telugu – Unknown FACTS Read More »