Skip to content

TSPSC Group 3 Notification – 1365 Vacancies, Syllabus & Exam Pattern

  • TSPSC released notification for Group 3 services in Telangana State with the vacancies of 1365 in various departments.
  • Online application start date 24th January 2023 and Online application end date 23rd February 2023.

Official Notification download here – https://websitenew.tspsc.gov.in/preview/PRESSNOTE/29-2022-GROUP-III-WEB_NOTE20221230175703.pdf

Today in this article we will learn about TSPSC Group 3 Exam Notification, Eligibility, Examination process in a detailed way.

మనం ఈ ఆర్టికల్ లో TSPSC గ్రూప్ 3 యొక్క సిలబస్ ను మరియు వాటికి సంబంధించిన అతి ఉత్తమ పుస్తకాలు కూడా తెలుసుకుందాం. సాధారణంగా గ్రూప్ 3 ను పరీక్ష 3 పేపర్లు గా నిర్వహిస్తారు. అయితే ఈ 3 పేపర్లలో ఉండే ఖచ్చితమైన సిలబస్ ను తెలుసుకుందాం. మీరు ఈ TSPSC Group 3 Syllabus ను PDF Format లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ 3 సిలబస్ కాపీ లో అతి ముఖ్యమైన సిలబస్ ను Highlight చేయడం జరిగింది.

TSPSC Group 3 Notification 2022 – Vacancies & Type of Posts

TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్

మనం ఈ ఆర్టికల్ లో గ్రూప్ 3 లో ఉన్న సిలబస్ మరియు పరీక్షా విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా సిలబస్ గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది మన సాధన కూడా అంతే బలంగా ఉంటుంది.

TSPSC గ్రూప్ 3 లో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. ఒక్క పేపర్ కి 150 మార్కుల చొప్పున 450 మార్కులు రాత పరీక్షకు కేటాయించారు. మరియు మౌఖిక పరీక్ష Interview అనేది లేదు.

TSPSC Group 3 Syllabus In Telugu and English – Download 2023

SCHEME AND SYLLABUS
GROUP – III SERVICES
SCHEME OF EXAMINATION
PAPERSUBJECTQUESTIONS
(MULTIPLE
CHOICE)
DURATION (HOURS)MAXIMUM MARKS
PAPER IGENERAL STUDIES AND
GENERAL ABILITIES
150150 Mins150
PAPER IIHISTORY, POLITY AND SOCIETY
i. Socio-Cultural History of Telangana
and Formation of Telangana State.
ii. Overview of the Indian Constitution
and Politics
iii. Social Structure, Issues and
Public Policies
150150 Mins150
PAPER IIIECONOMY AND DEVELOPMENT
i. Indian Economy: Issues and challenges
ii. Economy and Development of
Telangana
iii. Issues of Development and Change
150150 Mins150

Download TSPSC Group 3 Syllabus 2023

పేపర్ 1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ ( General Studies & Mental Ability)

  • ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ – కరెంట్ అఫైర్స్
  • అంతర్జాతీయ సంఘటనలు మరియు సంబంధాలు.
  • జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన ప్రగతి & విజయాలు
  • పర్యావరణ సమస్యలు; నివారణ విపత్తు నిర్వహణ మరియు ఉపశమన వ్యూహాలు.
  • భారతీయ భూగోళశాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం, మరియు ప్రపంచ భూగోళశాస్త్రం.
  • (ఇండియన్) భారతదేశ చరిత్ర & సంస్కృతి వారసత్వం, కళలు.
  • తెలంగాణ సమాజం,సాహిత్యం, వారసత్వం, సంస్కృతి,మరియు కళలు.
  • తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర విధానాలు.
  • సామాజిక మినహాయింపు, సమగ్ర విధానాలు, మరియు హక్కులు సమస్యలు.
  • లాజికల్ రీజనింగ్
  • అనలిటికల్ ఎబిలిటీ
  • డేటా ఇంటర్‌ప్రెటేషన్.
  • (10వ తరగతి ప్రమాణం) – ప్రాథమిక ఇంగ్లీష్

Best Books For TSPSC Group 3 Exam in 2022-23

Subject Best Book by Experts in  తెలుగు Buy Online 
General Studies General Knowledge and General Studies 2022 by GBK Publicationshttps://amzn.to/3774WQ7
Indian History INDIAN HISTORY ( Based On NCERT ) [ TELUGU MEDIUM ] by Winners Publicationshttps://amzn.to/3JrwWLz
Indian Economy INDIAN ECONOMY by Telugu Academyhttps://amzn.to/3JpuLbr
Indian Polity Indian Polity ( Telugu Language| 6th Edition) | UPSC | Civil Services Exam |APPSC |TSPSC by Laxmi Kanthhttps://amzn.to/3xfTvAl
Telangana History Telangana History, Movement & Culture (Telugu Medium) by PNR Publicationshttps://amzn.to/3DUs8NJ
Environment & Disaster Management Disaster Management [ TELUGU MEDIUM ] by Telugu Academyhttps://amzn.to/3LO4p4o
Telangana State Public Service Commission Best Books For TSPSC Group 3 Exam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *