Kaleshwaram Project Details in Telugu
కాళేశ్వరం ఎత్తిపోతలతెలంగాణ మానసపుత్రిక తెలంగాణ అతి ముఖ్యమైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఇండియా లోనే కాదు ప్రపంచం లోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం మన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడే జలాశయం ( సర్జెపూల్ ) గోదావరి నదిపై వరుసగా బ్యారేజీ లను కట్టడం. తెలంగాణ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం తెలంగాణాకి మరియు భారతదేశానికి గర్వకారణం ఐన కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యతను మనము గి …